Logo
Download our app
2029లో అంత‌రిక్షంలోకి దంగేటి జాహ్న‌వి
NEWS   Jun 24,2025 10:40 am
ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లుకు చెందిన దంగేటి జాహ్న‌వి అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్నారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చ‌దివింది. ఇదిలా ఉండ‌గా అమెరికా లోని నాసాలో అంత‌ర్జాతీయ వాయు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. త‌ను తొలి భార‌తీయురాలిగా గుర్తింపు పొందింది. త‌మ ప్రాంతానికి చెందిన బిడ్డ అయినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source