పోలీస్ కస్టడీకి వీరయ్యచౌదరి హత్య కేసు నిందితులు
NEWS Jun 24,2025 11:24 am
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో నలుగురు ప్రధాన నిందితులను నాలుగు రోజుల పాటు విచారించనున్నట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు చెప్పారు. ప్రధాన పాత్రధారి బోర్ల గుంట వినోదకుమార్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్దాంతి, గోళ్ల రూత్యేంద్ర బాబు, ఓబిలి నాగరాజులను కస్టడీకి తీసుకున్నట్లు తెలిపారు.