ఈఈ శ్రీధర్ లాకర్స్ లో రూ. 5 కోట్ల నగదు
NEWS Jun 24,2025 07:25 am
కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఈగా పని చేసిన నూనె శ్రీధర్ కు సంబంధించిన బ్యాంక్ లాకర్సన్ తెరిచారు ఏసీబీ అధికారులు. రూ. 5 కోట్ల వరకు నగదు లభ్యమైంది. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ కూడా తనను విచారించనున్నారు. ఆదాయినికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. బహిరంగ మార్కెట్ లో రూ. 200 కోట్ల మేర అక్రమంగా సంపాదించినట్లు తేల్చింది ఏసీబీ.