Logo
Download our app
రెండో ఇన్నింగ్స్ లోనూ పంత్ సెంచరీ... శతకంతో మెరిసిన కేఎల్ రాహుల్
NEWS   Jun 23,2025 03:37 pm
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కొనసాగించి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్‌తో శతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరి శతకాలతో భారత్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source