Logo
Download our app
రైతులకు వరి విత్తనాలు పంపిణీ
NEWS   Jun 23,2025 10:44 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట(మం) లోపూడి రైతు సేవా కేంద్రంలో సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేసినట్లు రైతు సేవా మిత్ర బ్లేస్సి రత్న తెలిపారు. లోపూడి సచివాలయం రెవెన్యూ పరిధిలో ఉన్న బంగారు మెట్ట, ఎల్-సింగవరం, ఎల్బీపీ అగ్రహారం, రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దొండా శ్రీను, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ దొండా వెంకటరమణ, ఎంపీటీసీ జగ్గారావు, క్లస్టర్ ఇంచార్జ్ రాజశేఖర్, నూక రాజు, సూరిబాబు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source