Logo
Download our app
ఆదివాసీ గ్రామాల అభివృద్ధే ధ్యేయం
NEWS   Jun 23,2025 07:46 pm
జన్‌ జాతీయ గౌరవ్ వర్ష్ కార్యక్రమం ద్వారా ఆదివాసీ గ్రామాల అభివృద్దే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమ‌ని వెలుగు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు.పేదరికం లేని గిరిజన సమాజం కోసం గ్రామాలను ఐకమత్యంతో అభివృద్ధి చేసుకోవాలన్నారు. మందస (మం) బోగాబంధ పంచాయతీ, కుమ్మర కుటియా ఉప సర్పంచ్ రాజు అధ్యక్షతన డిప్యూటీ ఎంపీడీవో వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వ‌హించారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

LATEST NEWS   Feb 19,2026 03:33 pm
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత...

LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...

⚠️ You are not allowed to copy content or view source