Logo
Download our app
డ్రగ్స్ పై సీఐ అవగాహన సదస్సు
NEWS   Jun 23,2025 04:29 pm
ఇబ్రహీంపట్నం కళాశాలలో డ్రగ్స్ పైన అవగాహన సదస్సును మెట్ పల్లి సీఐ వి.అనిల్ కుమార్ నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. యువత మత్తుకి అలవాటు పడి విలువైన భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని, చెడు అలవాట్లకి, వ్యసనాలు ఉన్న స్నేహితులకి దూరంగా ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source