Logo
Download our app
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాల‌సీపై ఫోక‌స్
NEWS   Jun 23,2025 02:08 pm
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేప‌ట్టారు. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకోవాల‌ని ఆదేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు త‌యారు చేయాల‌న్నారు. ఈ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో రూ.22 వేల కోట్లు 23 సంస్థ‌లు ఇన్వెస్ట్ చేశాయ‌న్నారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source