హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు
NEWS Jun 22,2025 01:22 pm
సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఏ పాపం తెలియ దన్నారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తనపై కేసు నమోదు చేశారు. ఆపై అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తను జైలులో ఉన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ లలో తనపై కేసులు నమోదయ్యాయని, వాటిని కొట్టి వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.