Logo
Download our app
కొండా దంప‌తుల‌పై మీనాక్షికి కంప్లైంట్‌
NEWS   Jun 22,2025 12:36 pm
మంత్రి కొండా సురేఖ దంప‌తులు, వ‌రంగ‌ల్‌ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ రోజురోజుకూ ముదురుతోంది. కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో ఎమ్మెల్యేలు క‌డియం శ్రీహ‌రి, నాయిని రాజేంద‌ర్ రెడ్డి, గండ్ర స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌ర నాయ‌కులు భేటీ అయ్యారు. కొండా దంప‌తుల తీరుపై ఆమెకు ఫిర్యాదు చేశారు. వ‌రంగ‌ల్ పంచాయ‌తీపై ఇప్ప‌టికే పీసీసీ చీఫ్‌కు ఓ నివేదిక అంద‌జేశారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

LATEST NEWS   Feb 19,2026 03:33 pm
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత...

LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...

⚠️ You are not allowed to copy content or view source