Logo
Download our app
మెట్‌ప‌ల్లిలో దొంగ‌ల ముఠా అరెస్ట్‌
NEWS   Jun 21,2025 09:06 pm
ట్రాన్స్ ఫార్మర్ల నుంచి రాగి వైర్లు, ఆయిల్ దొంగతనాలు చేస్తూ.. రైతుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్న ముఠాను మెట్‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనానికి ఉపయోగించిన వస్తువులతో పాటు భారీగా రాగి వైర్లు, ఓ టీవీఎస్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత వేగంగా ఈ కేసును చేధించిన‌ సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లు విశాల, ప్రణయ్‌ల‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌, డీఎస్పీ రాములు అభినందించారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source