Logo
Download our app
ఏపీ ప్ర‌జ‌లు హింస‌ను ఒప్పుకోరు - లోకేష్
NEWS   Jun 21,2025 03:39 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు శాంత‌ప‌రులని హింస‌ను కోరుకోర‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ పాలనలో భూదోపిడీ, గంజాయి మాఫియాతో విశాఖ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛ‌ను ఆస్వాదిస్తున్నార‌ని పేర్కొన్నారు. కూట‌మి పాల‌న వ‌చ్చాక ఎన్నో కంపెనీలు విశాఖ బాట ప‌ట్టాయ‌ని చెప్పారు. వినూత్న కార్య‌క్ర‌మాల‌కు న‌గ‌రం వేదిక అవుతోంద‌న్నారు. ఇదంతా త‌మ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source