యోగాంధ్ర కోసం రూ. 75 కోట్లు వృధా
NEWS Jun 21,2025 03:37 pm
ఏపీ సర్కార్ యోగాంధ్ర కోసం రూ. 75 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ . ఎందు కోసం, ఎవరి మెప్పు కోసం ఖర్చు చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. దీనిపై సీరియస్ గా స్పందించారు చంద్రబాబు. రుషికొండ ప్యాలెస్ కోసం వందల కోట్లు ఖర్చు ఎందుకు చేశావో చెప్పాలంటూ జగన్ పై మండిపడ్డారు. యోగా డే సందర్బంగా ఏపీ రికార్డ్ సృష్టించిందని, దీనిని తను తట్టుకోలేక పోతున్నారంటూ ఫైర్ అయ్యారు.