మహేందర్ రెడ్డి చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశాం
NEWS Jun 20,2025 04:42 pm
ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బాంబు పేల్చారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి చెబితేనే ఫోన్లు ట్యాప్ చేశామని సిట్ ముందు చెప్పారు. 2023 నవంబర్ లో 615 ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ లతో పాటు పలువురు పోలీస్ అధికారుల ఫోన్లు ఇందులో ఉన్నట్లు టాక్.