Logo
Download our app
అంతరిక్ష యానానికి జాహ్నవి దంగేటి ఎంపిక
NEWS   Jun 20,2025 02:16 pm
టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ అంతరిక్ష యానానికి జాహ్నవి దంగేటి ఎంపికైంది. అంతరిక్షంలో అడుగు పెట్టనున్న తొలి భారతీయురాలిగా రికార్డు సాధించనుంది. ఇప్పటివరకు భారత్ లో జన్మించి, నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్షయానానికి ఎంపిక కాలేదు. 2029 మార్చి నెలలో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించనున్న మొదటి అంతరిక్ష మిషన్ ఇది. దీనికి ఎంపిక కావ‌డంతో ఒక్క‌సారిగా సంచ‌ల‌నంగా మారింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source