Logo
Download our app
కేంద్రం జోక్యం అవసరం - సీఎం
NEWS   Jun 20,2025 10:53 am
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోంద‌ని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అపెక్స్ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, నది బోర్డుల అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంద‌న్నారు. పట్టసీమ, చింతలపూడి ప్రాజెక్టులు CWC అనుమతి లేకుండానే నిర్మిస్తున్నార‌ని వాపోయారు. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కుతూ పోలవరం ప్రాజెక్టును రీడిజన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా వెంటనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source