Logo
Download our app
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కొత్త ట్రోఫీ
NEWS   Jun 20,2025 08:07 am
ఈ నెల 20 నుంచి భారత్‌ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు క్రికెట్ సిరీస్‌ కోసం బీసీసీఐ, ఈసీబీ సంయుక్తంగా కొత్త ట్రోఫీ ప్రారంభించాయి. ఈ ట్రోఫీకి ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. వీరిద్దరూ టెస్టు క్రికెట్‌లో అసాధారణ కృషి చేసినందుకు గాను ఈ ట్రోఫీకి వారి పేరును పెట్టినట్టు బీసీసీఐ, ఈసీబీ తెలిపారు. ఈ ట్రోఫీని జూన్ 19, గురువారం లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సచిన్, ఆండర్సన్ సంయుక్తంగా ఆవిష్కరించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source