కులాలు వద్దు బీసీ నినాదం ముద్దు
NEWS Jun 14,2025 05:23 pm
ఏపీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలను పక్కన పెట్టాలన్నారు. బహుజనులంతా బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నేను గౌడ్ అని, ఈటల ముదిరాజ్ అని చెప్పుకోవడంతో పలచన పడుతున్నామని అన్నారు. బీసీ కులాలు ఎప్పుడూ ఏకంకాదని అగ్రవర్ణాలు అంటున్నాయన్నారు. ఏకంగా ఉంటే 50 శాతం.. విడిపోతే 1, 2 శాతానికి పడిపోతామన్నారు.