మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో నలుగురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలతో బాస్క సుమన్‌తో సహా మరో నలుగురిని రిమాండ్‌కు తీసుకోనున్నారు పోలీసులు. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తుండగా పోలీసుల వాహనాలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.