నల్లమారమ్మ తల్లి పండగ
ఫ్రీ మెడికల్ క్యాంపు
NEWS Jun 14,2025 07:29 am
విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డి సత్యారావు ఆధ్వర్యంలో పొట్టిదోరపాలెం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ నల్లమారమ్మ తల్లి పండుగ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శనివారం ఉపాధి హామీ కూలీలు వివరించారు.