పేర్ని నానికి మతి భ్రమించింది
NEWS Jun 14,2025 10:55 am
మాజీ మంత్రి పేర్ని నానిపై నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేసిన చరిత్ర తనదంటూ పేర్కొన్నారు. తనకు అరెస్ట్ చేస్తారన్న భయం పట్టుకుందన్నారు. ఎన్నికల్లో తన కొడుకును గెలిపించు కునేందుకు దొంగ పట్టాలు సృష్టించి దొరికి పోయాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాలపై విచారణ జరుగుతుంటే తండ్రీ, కొడుకులు పారి పోయారంటూ ఫైర్ అయ్యారు.