ఎయిర్ ఇండియా విమానాలు తనిఖీ చేయాలి
NEWS Jun 14,2025 10:48 am
అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటనతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన అన్ని బోయింగ్ 787 - 8, 9 సీరీస్ విమానాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది డీజీసీఏ. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది.దీంతో బోయింగ్ 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ ప్రారంభించినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.