ఫ్లైట్ యాక్సిండ్ లో 274కి చేరిన మృతుల సంఖ్య
NEWS Jun 14,2025 10:44 am
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 274 ప్రాణాలు కోల్పోయారని కేంద్రం ప్రకటించింది. 229 మంది ప్రయాణీకులు, 12 మంది విమాన సిబ్బందితో పాటు మెడికల్ కాలేజీ భవనంపై కూలడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. నిన్న ఘటన స్థలాన్ని సందర్శించారు పీఎం మోదీ. ఈ దుర్ఘటనలో ఒకే ఒక్కడు బయట పడ్డాడు.