గద్దర్ ఫౌండేషన్ కు రూ.3 కోట్లు మంజూరు
NEWS Jun 14,2025 10:33 am
గద్దర్ జయంతి వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ప్రజా గాయకుడి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గాను గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్‌కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముందు నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పిస్తామని స్పష్టం చేసింది.