త్వరలో భారత్ నుంచి చైనాకు ఫ్లైట్స్ సర్వీసెస్
NEWS Jun 13,2025 02:48 pm
భారత్, చైనా దేశాల మధ్య కీలక అడుగు పడింది. కరోనా తర్వాత ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు తెగి పోయాయి. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య నిలిచి పోయిన విమాన సర్వీస్ లను తిరిగి పునరుద్దరించ నున్నట్లు పేర్కొంది కేంద్రం. చైనా విదేశాంగ శాఖ మంత్రి సన్ వీడాంగ్‌తో భేటీ అయయ్యారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ మిస్రీ. ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి పునర్మించడానికి చర్చలు ఫలప్రదం అయ్యాయని తెలిపారు .