SPORTS Jul 02,2025 01:23 am
చానస్య గౌడ్‌కు మంత్రి అభినందనలు
ఐస్ స్కేటింగ్‌లో రెండు పతకాలు
జాతీయ జూనియర్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌లో ఎర్రంకి చానస్య గౌడ్ (తెలంగాణ) 2 పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది. డెహ్రాడూన్‌లో అండర్-9 బాలికల విభాగంలో చానస్య...