కేటీఆర్..కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
NEWS Jun 12,2025 12:20 pm
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. స్థాయికి మరిచి ఉన్నత స్థానంలో ఉన్న తమ నాయకుడి పట్ల జుగుస్సాకరంగా కామెంట్స్ చేశారంటూ వాపోయాడు. మొత్తంగా రాష్ట్రంలో కేసుల పర్వం పక్వానికి చేరుకుంది.