ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు
NEWS Jun 12,2025 08:59 am
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా నర్సరీ, LKG, UKG తరగతులకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభం అవుతాయని తెలిపింది. 210 స్కూల్స్‌లో ప్రీ ప్రైమరీ తరగతులకు పర్మిషన్ ఇచ్చింది విద్యా శాఖ. నర్సరీ, LKG, UKG విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది.