నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం
NEWS Jun 12,2025 08:13 am
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా షూటింగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలి పోవడంతో లొకేషన్ మొత్తం వరద ముంచెత్తింది. అసిస్టెంట్ కెమెరా మెన్ తో పాటు మరికొంత మందికి గాయాలు అయ్యాయి.