ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి బాధ్యతలు స్వీకరించి మొదటిసారి ధర్మపురి వచ్చిన సందర్భంగా ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామ కూడలి వద్ద జగిత్యాల జిల్లా SP అశోక్ కుమార్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి పోలీస్ అధికారులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.