మున్సిపల్ కమిషనర్ మోహన్ సూచనలు
NEWS Jun 11,2025 06:47 pm
మెట్‌పల్లి: వర్షాలు కురుస్తున్నందున శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని, రిపేరు చేసుకోవాలని, అలాంటి భవనాలను కూల్చి వేసుకోవాలని పట్టణ ప్రజలకు మెట్‌పల్లి మున్సిపల్ కమీషనర్ మోహన్ సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టము జరగకుండా జాగ్రత్తలు చూసుకోవాలని సూచించారు.