ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు
NEWS Jun 11,2025 04:22 pm
చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ పుట్టిన రోజు సందర్బంగా పార్టీ ఏర్పాటు చేశారు. గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు దామోదర్ . అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించడంపై మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశీ మద్యాన్ని సరఫరా చేశారు. త్రిపురా రిసార్ట్ జీఎం శివ రామకృష్ణపై కూడా కేసు నమోదైంది. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు సీజ్ చేశారు. సినీ సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ కూడా ఇందులో పాల్గొన్నారు.