ధ్వజారోహణంతో ముగిసిన ఉత్సవాలు
NEWS Jun 11,2025 02:22 pm
తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రం ఆలయంలో నిర్వహించిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి.సాయంత్రం 8.40 నుండి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు.