దేశ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు
NEWS Jun 11,2025 08:28 am
కేంద్ర వాతవరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. యూపీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్..ఒడిశా, బెంగాల్‌లో వడగాలులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ.