కిషోర్ బాలికలపై అవగాహన ర్యాలీ
NEWS Jun 11,2025 05:25 pm
అనకాపల్లి మండలం దిబ్బడి గ్రామంలో రావికమతం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ పిఓ వి. మంగతయారు ఆధ్వర్యంలో కిశోర్ బాలికల వికాసం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్ట్ పరిధిలో లో గల రావికమతం, బుచ్చయ్యపేట, చోడవరం నాలుగు మండలాల పరిధిలో గల కిశోర్ బాల బాలికలకు, తల్లిదండ్రులు లకు అవగాహన కల్పించి, గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ వి. విజయలక్ష్మి, ఏసీడీ పిఓ, సర్పంచ్ పెద్దిరెడ్డిల మాణిక్యం పాల్గొన్నారు.