11 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . పేదల సంక్షేమానికి ఎన్డీయే కట్టుబడి ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ప్రపంచ మార్కెట్ లో ఆర్థికంగా మరింత ఎదిగేందుకు మన దేశం పరుగులు తీస్తోందన్నారు.