టీచర్స్ సంఘాలకు బిగ్ షాక్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. SGT పోస్టుల బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ గా జరిపించాలని కోరారు. వారి అభ్యర్థనలను పట్టించుకోలేదు. చట్టానికి తాము విరుద్దంగా చేయలేమంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం టీచర్ల కోసం ఎన్నో చేసిందన్నారు. ఇంకా చేయాలంటే కదురదన్నారు.