182 కోట్ల జీరో టికెట్లకు రూ. 6100 కోట్లు
NEWS Jun 09,2025 04:21 pm
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేటలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 182 కోట్ల జీరో టికెట్లకు గాను రూ. 6100 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.