జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు అరెస్ట్
NEWS Jun 09,2025 11:38 am
ప్రముఖ జర్నలిస్ట్, సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాస రావును అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. సోమవారం ఆయనను హైదరాబాద్ లో లిఫ్ట్ చేశారు. సాక్షి ఛానెల్ లో అడ్డమైన వాగుడు వాగుతూ ప్రజలను రెచ్చ గొడుతున్నాడని, రాజధాని అమరావతి మహిళా రైతులను కించ పరిచేలా, సభ్య సమాజం సిగ్గు పడేలా కామెంట్స్ చేశాడంటూ ఫిర్యాదు అందింది. ఈ మేరకు తనను ఏపీ పోలీస్ హైదరాబాద్ లో కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. తనను విజయవాడకు తరలించారు పోలీస్ వాహనంలో.