కాకాణి గోవర్దన్ రెడ్డిపై మరో కేసు
NEWS Jun 09,2025 10:59 am
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టుకి వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి అక్రమ వసూళ్లకి పాల్పడ్డారని ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు ముత్తుకూరు పోలీసులు.