రింకు సింగ్ ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్
NEWS Jun 09,2025 09:49 am
యంగ్ క్రికెటర్ రింకు సింగ్ , రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్ యూపీలోని లక్నోలో జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన రింకు అనూహ్యంగా క్రికెట్ రంగంలోకి ఎంట్రీ వచ్చాడు. టి20 ఫార్మాట్ లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంకా శతకం కొట్టలేదు. నిశ్చితార్థం కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రికెట్, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.