మరోసారి సీఎం ఢిల్లీకి పయనం
NEWS Jun 09,2025 09:34 am
సీఎంగా కొలువు తీరినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పాలన కంటే ఢిల్లీకి పోయి రావడంతోనే సరి పోతోంది ఉన్న టైమంతా. ప్రజా పాలన దేవుడెరుగు కానీ ఆయన ఇప్పటి వరకు ఢిల్లీకి 44 సార్లు వెళ్లారు. ఇవాళ మరోసారి రాజధానికి వెళ్లారు. ఇది 45వ సారి కావడం విశేషం. నిన్న మంత్రి వర్గ విస్తరణ, తదుపరి పరిణామాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. బీసీ గర్జన, ఎస్సీ గర్జన సభ తో పాటు, శాఖల మార్పు అంశంపై కూడా ప్రస్తావించే ఛాన్స్ ఉంది.