హైదరాబాద్: డిజిటల్ మీడియాలో భారీ వ్యూవర్ షిప్ కలిగిన ANN ఛానల్ పరిధిని మరింత విస్తరించేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అత్యధిక షేర్‌లు చేసిన వారి నుండి లక్కీ డ్రాను ఖైరతాబాద్ BRS ఇన్ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి తీశారు. డ్రాలో ఫిల్మ్ జర్నలిస్టు దయ్యాల అశోక్ తొలి బహుమతిని గెలుచుకోగా, ANN సీఈవో కంది రామచంద్రారెడ్డి బహుమతిని అందజేశారు.