జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తా
NEWS May 20,2025 06:44 am
సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, తనిఖీలు చేపడతానని హెచ్చరించారు. ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. దీపం లబ్దిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము జమ చేస్తామన్నారు. డాటా అనలిటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.