Logo
Download our app
ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు
NEWS   May 10,2025 12:36 pm
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పాకిస్తాన్ శ్రీ‌న‌గ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డింది. ఈఘ‌ట‌న‌లో డ్రోన్ల దెబ్బ‌కు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. దీంతో ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూలో ఉన్న ప‌లు విద్యా సంస్థ‌ల విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌న‌గ‌ర్ ఎన్ఐటీ లో చ‌దువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. త‌మ‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source