Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News

BIG NEWS   Oct 18,2026 12:01 am
దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
HYD: నాదర్‌గుల్‌ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్‌ సిస్టమ్‌ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు...

LATEST NEWS   Oct 17,2026 11:39 pm
గిద్దలూరులో 50 నామినేషన్లు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు...

తొక్కిసలాటలో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో దసరా వేళ తీవ్ర విషాదం. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా, పలువురు...

⚠️ You are not allowed to copy content or view source