Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News

LATEST NEWS   Oct 18,2026 09:09 pm
గిద్దలూరు మున్సిపల్ బరిలోకి కమ్యూనిస్టులు
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సీపీఎం పార్టీ తరఫున 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు....

మార్కాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
మార్కాపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి పూల...

BIG NEWS   Oct 18,2026 09:08 pm
న‌టుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు
ముంబైలోని జుహు ప్రాంతంలో సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సాయంత్రం బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన కారులోకి వెళ్లే సమయంలో కాల్పులు...

⚠️ You are not allowed to copy content or view source