Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

⚠️ You are not allowed to copy content or view source