Logo
Download our app
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్
NEWS   May 07,2025 12:27 pm
మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను 21 నిమిషాల‌లోనే కూల్చి వేసింది. ఈ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌భావం కార‌ణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. భారీగా క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ క‌రాచీ .. దాదాపు 6 శాతం న‌ష్ట పోయింది.

Top News

LATEST NEWS   Jan 13,2026 12:37 pm
ఆకట్టుకున్న రంగవల్లులు
పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో ముగ్గుల పోటీలు సందడిగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండారి త్రివేణి – అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు...

LATEST NEWS   Jan 13,2026 12:34 pm
యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా ప్రజలకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని...

LATEST NEWS   Jan 13,2026 12:32 pm
ఘనంగా స్వామి వివేకానంద జయంతి
నిర్మల్ జిల్లాలో హిందూ వాహిని నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో 163వ స్వామి వివేకానంద జయంతి, హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక వివేకానంద చౌక్ వద్ద ఘనంగా...

⚠️ You are not allowed to copy content or view source