Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Top News

LATEST NEWS   Jul 15,2025 08:43 pm
బీసీ బిల్లులో ముస్లింల‌ను క‌లిపితే ఒప్పుకోం
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ బీసీ బిల్లులో ముస్లింల‌ను క‌లిపేందుకు ప్ర‌య‌త్నం చేస్తే ఒప్పుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు....

LATEST NEWS   Jul 15,2025 08:39 pm
రేవంత్..సామేల్ ఇద్ద‌రూ దొంగ‌లు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాద‌రి కిషోర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఓటుకు నోటు దొంగ సీఎం రేవంత్ రెడ్డి అని, వైన్ షాపుల దొంగ ఎమ్మెల్యే మందుల...

LATEST NEWS   Jul 15,2025 08:34 pm
భ‌ట్టికి బీజేపీ చీఫ్ లీగ‌ల్ నోటీసులు
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు లీగ‌ల్ నోటీసులు పంపించారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు. వేముల రోహిత్ హ‌త్య‌కు తాను కార‌ణ‌మ‌ని భ‌ట్టి చేసిన వ్యాఖ్య‌లను...

⚠️ You are not allowed to copy content or view source